|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:48 AM
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటై ఏడాది పూర్తయిన సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఒక ఇంటర్వ్యూలో తమ వివాహ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. పెళ్లి తర్వాత తాను ఊహించిన జీవితం, వాస్తవ జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని, బిజీ షెడ్యూల్స్ వల్ల చైతూతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని ఆమె ఎమోషనల్ అయింది. తమ బిజీ జీవితంలో కూడా ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలనే కోరిక బలంగా ఉంటే అది సులభంగా సాధ్యమవుతుందని ఆమె తెలిపింది.
Latest News