|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:29 AM
సినిమా పరిశ్రమలో నటీమణులు కేవలం నటనకే పరిమితం కాకుండా, సొంత ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించి నిర్మాతలుగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా ముందున్నారు. ఆమె తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త దర్శకులకు, విభిన్న కథలకు అవకాశాలు కల్పిస్తానని, నయా దర్శకుల్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుందని, వారి కలలకు ప్రాణం పోయడమే తన లక్ష్యమని ప్రియాంక పేర్కొన్నారు. నటిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం కష్టమని, అయినప్పటికీ ఇష్టంగా ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని ఆమె తెలిపారు.
Latest News