|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 03:25 PM
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, ఆంధ్ర కింగ్, కాంతా సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వప్నాదత్, ప్రియాంకా దత్ బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించనుంది. ఈ కొత్త సినిమా భాగ్యశ్రీలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది.
Latest News