|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 06:54 PM
ప్రపంచవ్యాప్తంగా అత్యంత అందమైన హీరోయిన్ల జాబితాలో భారతీయ నటి కృతి సనన్ ఐదో స్థానంలో నిలిచింది. ఐఎండీబీ ప్రకటించిన ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ మొదటి స్థానంలో ఉండగా అమెరికాకు చెందిన షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియాకు చెందిన నాన్నీ మెక్‌డోనీ వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచారు. కృతి సనన్ టాప్-5లో స్థానం సంపాదించుకోవడం విశేషం.
Latest News