|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 02:03 PM
తన శరీర మార్పులు ప్లాస్టిక్ సర్జరీ వల్లేనని ఆరోపిస్తూ పెట్టిన పోస్టుపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఖండించారు. ఇలాంటి వారిని నమ్మొద్దని అభిమానులకు సూచించారు. తాను వ్యాయామం, జీవనశైలి మార్పులతోనే ఫిట్‌నెస్ సాధించానని, ఎవరు సర్జరీలు చేసుకున్నా తప్పు కాదని చెప్పారు. సంప్రదాయ, ఆధునిక వైద్యాల రెండింటినీ నమ్ముతానని రకుల్ తెలిపారు.
Latest News