|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:10 PM
ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్ 3' (ఫైర్ అండ్ యాష్) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం విజయం సాధించకపోతే తదుపరి సినిమాలు తీయనని కామెరూన్ సవాలు విసిరారు. 'అవతార్' విజయానికి భారతీయ పురాణాల స్ఫూర్తి కారణమని, ముఖ్యంగా శ్రీరాముడి రూపం, హనుమంతుడి తోకను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు, కామెరూన్ తన రుణాన్ని తీర్చుకునేలా, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' టీజర్‌ను 'అవతార్ 3'తో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
Latest News