|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:09 PM
స్టార్ హీరో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా 4కె లోకి మార్చి, 2026 జనవరి 1న న్యూఇయర్ ట్రీట్‌గా విడుదల కానుంది. 2001, సెప్టెంబర్ 6న విడుదలైన ఈ క్లాసిక్ హిట్‌ను పూర్తి సాంకేతిక హంగులతో పునఃప్రదర్శించనున్నారు. చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ, ఇది కేవలం రీరిలీజ్ కాదని, నూతన సంవత్సరంలో ప్రేక్షకులకు అందిస్తున్న కానుక అని, తమ టీమ్‌కు అద్భుతమైన అనుభవమని తెలిపారు. ఈ వార్తతో వెంకీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News