|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:36 AM
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల 'మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్' అవార్డును అందుకున్నారు. గర్భవతిగా ఉన్నందున ఆమె స్వయంగా అవార్డు స్వీకరించలేకపోయినప్పటికీ, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ఫోటోలను చూసిన మెగా అభిమానులు ఉపాసనకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో నటిస్తున్నారు.
Latest News