|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 06:56 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న 'జల్సా' సినిమా డిసెంబర్ 31న మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. మొదట సెప్టెంబర్ 2న విడుదల చేయాలని భావించినా అల్లు అర్జున్ కుటుంబంలో జరిగిన విషాద ఘటనతో వాయిదా పడింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి పాట విడుదలైన నేపథ్యంలో 'జల్సా' రీ రిలీజ్ పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారనుంది.
Latest News