|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:42 PM
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి బాలనటిగా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించింది. సూర్య సోదరుడు కార్తీ నటించిన 'నా పేరు శివ' చిత్రంలో చిన్నారిగా కనిపించిన కృతి, ఇప్పుడు అదే కార్తీతో 'వా వాతియార్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో శ్రీదేవి, రాశి వంటి నటీమణులు కూడా ఇలాగే తమ బాలనటిగా నటించిన హీరోల సరసన హీరోయిన్లుగా నటించి సక్సెస్ అయ్యారు. 'వా వాతియార్' చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కృతి శెట్టి తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.
Latest News