|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:44 AM
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన 'సూద్ చారిటీ ఫౌండేషన్' ద్వారా దేశవ్యాప్తంగా 500 మంది పేద మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే తన లక్ష్యమని, భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ రహిత భారతదేశం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల ఆయన హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్లో 'హ్యూమానిటేరియన్ అవార్డు'ను కూడా అందుకున్నారు.
Latest News