|
|
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 03:36 PM
పశ్చిమ బెంగాల్ పుర్చా బర్ధమాన్ జిల్లాలో రోడ్లపై మాసిన బట్టలతో తిరుగుతున్న బెంగాలీ నటి సుమి హర్ చౌదరిని గుర్తించిన పోలీసులు ఆమెను సంరక్షించి షెల్టర్ హోమ్‌కు తరలించారు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు భావిస్తున్నారు. సుమి హర్ చౌదరి పలు బెంగాలీ సినిమాలు, సీరియల్స్‌లో నటించారు. పోలీసులు ఆమె కుటుంబాన్ని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె దీనస్థితికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Latest News