|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 03:49 PM
నవంబర్ 21న థియేటర్లలో విడుదలై విజయం సాధించిన 'రాజు వెడ్స్ రాంబాయి' ఇప్పుడు ఈటీవీ విన్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రియదర్శి, ఆనంది నటించిన 'ప్రేమంటే' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రాంత్, చాందినీ చౌదరి నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలో విడుదలైంది. వరుణ్ సందేష్ నటించిన వెబ్ సిరీస్ 'నయనం' కూడా జీ5లో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వేదికలుగా పలు ఇతర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Latest News