|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:19 PM
నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తెలుగులో తన కెరీర్ గ్రాఫ్ కొంచెం డల్‌గా ఉందని భావిస్తోంది. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె, తనకు తెలుగులో 'బాహుబలి' వంటి భారీ, చారిత్రాత్మక సినిమాలో నటించడమే తన డ్రీమ్ రోల్ అని మనసులోని మాటను బయటపెట్టింది. అనుష్క, తమన్నా వంటి నటీమణులకు 'బాహుబలి' సినిమా లైఫ్‌టైమ్ గుర్తింపు తెచ్చిపెట్టిందని, అలాంటి అవకాశాల కోసమే తాను ఎదురుచూస్తున్నానని రకుల్ తెలిపింది.
Latest News