సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:37 PM
నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన క్లాసిక్ చిత్రం "సోగ్గాడు" విడుదలై 50 ఏళ్లు పూర్తయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శుక్రవారం హైదరాబాద్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో స్వర్ణోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ దిగ్గజాలు హాజరై శోభన్ బాబుతో తమ జ్ఞాపకాలను, ఆయన గొప్పతనాన్ని స్మరించుకున్నారు.
Latest News