![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 07:47 PM
మలేషియాలో ఆశీస్సుల పేరుతో ఆలయ పూజారి తనను లైంగికంగా వేధించినట్లు భారత సంతతి నటి లిశల్లిని కనరన్ ఆరోపించారు. పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకాడని, భారత్ నుంచి తెచ్చిన పవిత్ర జలమంటూ నీటిని తనపై పోశాడని ఆమె ఆరోపించారు. గత నెల 21న సెపంగ్‌లోని మరియమ్మన్ గుడిలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె ఇన్‌స్టా వేదికగా తెలిపారు. పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Latest News