![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 03:54 PM
జూన్ 29న కేంద్రమంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డులను అమిత్ షా ప్రారంభించనున్నారు. అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట చేరుకోనున్నారు. అదే రోజు జరిగే రైతు సమ్మేళనం బహిరంగసభలో కూడా అమిత్ షా పాల్గోనున్నారు. అలాగే సీనియర్ నేత, దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు.