గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 12:37 PM

హైదరాబాద్ లో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ విజయవంతం విషయమై స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. సభ ఏర్పాటు గురించి వారితో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు.