ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 11:41 AM
తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో తీవ్రమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని, అన్ని జిల్లాల్లో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయపు వేళల్లో హైవేలపై ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచనలు జారీ చేసింది.