తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 02:06 PM
టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారమే టికెట్ల అమ్మకాలు ఎలా జరిగాయని బుక్‌మైషోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, వద్దన్నాక కూడా బుకింగ్స్ ఎలా ఓపెన్ చేశారని ప్రశ్నించింది. బుక్‌మైషో నిర్వాహకులు షో టైమ్ అయిపోయిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, కోర్టు వారిపై తీవ్రంగా స్పందించింది.