|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:13 PM
మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో స్టేషన్ సెంటర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పాల్గొన్నారు. సహకరించిన సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనంలో విజయవాడ పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.