|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 03:06 PM
హైదరాబాద్ నగరం రూపురేఖలు మారనున్నాయి. కొత్వాల్ గూడలో 35 ఎకరాల్లో స్పెయిన్ సాంకేతిక సహకారంతో రూ.235 కోట్లతో కృత్రిమ బీచ్ నిర్మించనున్నారు. ఫ్యామిలి వినోదాన్ని అందించే టూరిజం డెస్టినేషన్‌గా మారనుంది. రూ. 300 కోట్లతో టన్నెల్ అక్వేరియం, అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం, ఫ్లయింగ్ థియేటర్ కూడా రానున్నాయి. వికారాబాద్‌లో క్యారవాన్ పార్క్, STEPS శిక్షణా కేంద్రం కూడా పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచనున్నాయి.