తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:21 PM
TG: ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలంలోని లింగోజీ తండాలో సర్పంచ్ ఎన్నికల్లో భార్యాభర్తలు ఇద్దరు సర్పంచ్, ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. జాదవ్ మాయ అనే మహిళ 88 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థి జాదవ్ విమల బాయిపై గెలుపొందారు. అదే గ్రామ పంచాయతీలో వార్డు సభ్యునిగా జాదవ్ హరి నాయక్ ఎన్నికై ఉప సర్పంచ్‌గా గెలుపొందారు. గత ఎన్నికల్లో జాదవ్ హరి నాయక్ సర్పంచ్‌గా గెలుపొందారు. కీలక పదవుల్లో భార్యాభర్తలు ఎన్నికవ్వడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.