తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:53 PM
TG: బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. తాను కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వారికి చెప్తున్నా.. తానూ ఏదో రోజు CM అవుతానని, 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలపై విచారణ జరిపిస్తానని కవిత అన్నారు. ఇవాళ HYDలో ఆమె మీడియాతో మాట్లాడారు. 'పదేళ్లలో నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీ అవినీతిని నాపై రుద్దోద్దు. మీ అవినీతి చిట్టా చెప్పడం మొదలెట్టలేకముందే ఎందుకు భయపడుతున్నారు' అంటూ BRS నేతలను ప్రశ్నించారు.