తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 02:24 PM
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓ యువతి 21 ఏళ్లకే సర్పంచ్ పదవి దక్కించుకుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన బోయపల్లి అనూష ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం కూడా సాధించింది. ప్రైవేటు కొలువును కాదని గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసింది. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన అనూష.. ప్రత్యర్థిపై 182 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.