తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 02:16 PM
TG: కొమరం భీం ఆసిఫాబాద్(D) కెరమెరి (M)లో గెలుపొందిన సర్పంచ్ పై ప్రత్యర్థి గొడ్డలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. పరంధోళి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానికి గురువారం జరిగిన ఎన్నికల్లో రాథోడ్ పుష్పలత గెలిచింది. దీంతో గురువారం రాత్రి విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న క్రమంలో ప్రత్యర్థి దిలీప్ కాటే ఆమె పై గొడ్డలితో దాడికి ప్రయత్నించగా తృటిలో తప్పించుకుంది. ఈ ఘటనలో సదరు మహిళ సర్పంచ్ మామకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.