తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:28 AM
సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులను ఆమె అభినందించారు.