తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:19 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి పథకం' ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే.. వాటిని ఉపయోగించి మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా కీలక మార్పు అమల్లోకి రానుంది. ఢిల్లీలో 'సహేలీ' పేరుతో మహిళలకు స్మార్ట్ కార్డులను అందించారు. ఈ తరహాలో 2026 ప్రారంభంలో తెలంగాణలోనూ అందుబాటులోకి తేవాలని RTC యోచిస్తోంది.