తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:50 PM
చండూరు మండలం ఇడికుడ గ్రామపంచాయతీ ఎన్నికల్లో అఖిలపక్ష పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పెద్ద కోడలు పాల్వాయి రమాదేవి విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థిపై 28 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం సందర్భంగా యువకులు ఆమెను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రొయ్య శేఖర్, పెరిక శివ, ఇరిగి విజయ్, పెరిక కృష్ణ, శివ పాల్గొన్నారు.