తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:55 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట బేషరతుగా లొంగిపోవాలని ధర్మాసనం తెలిపింది. దీంతో ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గురువారం విచారణ సందర్భంగా ప్రభాకర్‌రావును వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు కోర్టు అనుమతించింది, అయితే ఫిజికల్ టార్చర్ చేయకూడదని సూచించింది.