తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:14 PM
కొత్త లేబర్ కోడ్స్ అమలు వల్ల ఉద్యోగుల టేక్-హోమ్ జీతం తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బేసిక్‌పే 50 శాతానికి మించితే కోత పడుతుందంటూ వచ్చిన వార్తలపై వివరణ ఇస్తూ, పీఎఫ్ చెల్లింపులు చట్టబద్ధమైన వేతన పరిమితి (స్టాట్యూటరీ వేజ్ సీలింగ్)పై లెక్కించినంత కాలం టేక్-హోమ్ జీతంపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. కొత్త కోడ్‌ల కింద పీఎఫ్ తగ్గింపు రూ.15 వేల వేతన పరిమితి ఆధారంగానే ఉంటుంది, దీనిని ఉద్యోగులు కావాలంటే పెంచుకోవచ్చు.