తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:30 PM
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల తొలి విడత నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నితికా పంత్ శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 10 నుండి 12 వరకు లింగాపూర్, సిర్పూర్(యు), కేరమేరి, వాంకిడి, జైనూర్ అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీలు ఏరియా డామినేషన్, ఫుట్ డ్రిల్ నిర్వహించాయి. ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు ప్రతి స్టేషన్‌కు 3 స్పెషల్ పార్టీలు కేటాయించారు. మొత్తం 114 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. 114 పోలింగ్ కేంద్రాల్లో 53ను క్రిటికల్, సెన్సిటివ్‌గా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 800 మంది పోలీసులు పాల్గొన్నారు.