తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:34 PM
ఖమ్మం జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉద్యోగులకు హెచ్ఐవీ వ్యాక్సినేషన్ పై శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ప్రజారోగ్యం దృష్ట్యా హెచ్ఐవీ వ్యాక్సిన్ కీలకమని, 14 ఏళ్ల లోపు బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా చికిత్స వ్యయ భారాన్ని, మరణాలను తగ్గించే అవకాశం ఉన్నందున ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.