తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:29 AM
TG: హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పీఎస్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓయూ కాలనీకి చెందిన 1వ తరగతి చదివే విద్యార్థి తేజ నందన్(7)ను తల్లి దండ్రులు శ్రీ మానస అనే టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు పంపిస్తున్నారు. అయితే బాలుడు చదవడంలేదని అతడి కాళ్లు, చేతులు, ముఖంతో సహా ఎనిమిది చోట్ల అట్లకర్రతో వాతలు పెట్టింది ట్యూషన్ టీచర్. దీంతో బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ మేరకు బాలుడి తల్లిదండ్రులు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో టీచర్ పై ఫిర్యాదు చేశారు.