తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 02:14 PM
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చిన గౌరవమని, దీని ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాంద (టి) లో శుక్రవారం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, స్థానిక ప్రజలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో విమానాశ్రయం మంజూరు చేయించామని పేర్కొన్నారు.