ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:08 PM
వార్డుల పునర్విభజనకు వ్యతిరేకంగా BJP కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా డివిజన్ల పెంచుతున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఎంఐఎంకు అనుకూలంగా BRS, కాంగ్రెస్ పునర్విభజన చేపట్టిందని, వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయని BJP నాయకులు దుయ్యబట్టారు.