ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:05 PM
మిర్యాలగూడ మండలం జంకుతండలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మేరావత్ చిన్న ధనమ్మ ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించారు. మొత్తం 2317 ఓట్లకు గాను 2031 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్న ధనమ్మ, బీఆర్ఎస్ అభ్యర్థి ధనవత్ పోలి మధ్య హోరాహోరీగా సాగిన లెక్కింపులో, చిన్న ధనమ్మ 941 ఓట్లు సాధించగా, ఆమె ప్రత్యర్థి పోలి 808 ఓట్లు పొందారు. దీంతో చిన్న ధనమ్మ 133 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.