ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:43 AM
హైదరాబాద్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై పిల్లర్ నంబర్ 112 సమీపంలో మూడు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. కార్లు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇదే రోజు ఉదయం ఢిల్లీలో పొగమంచు కారణంగా మూడు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో నాలుగు మృతదేహాలను వెలికితీశారు.