ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:33 AM
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు షేక్ భాస్కర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు సోమవారం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని భాస్కర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.