ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:41 AM
హఫీజ్‌పేట్, మదీనాగూడ డివిజన్లలో నెలకొన్న పౌర సమస్యలపై బీజేపీ నాయకుడు బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో చందానగర్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులు, నిలిచిపోయిన చెత్త సేకరణ, వెలగని వీధి లైట్లు, పార్కుల నిర్వహణ వంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.