ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:37 PM
కామారెడ్డి జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా సగటున 80.62 శాతం ఓటింగ్ నమోదైంది. డోంగ్లి (89.83%) మరియు పెద్ద కొడఫ్గల్ (87.42%) మండలాలు అత్యధిక పోలింగ్ తో ముందంజలో నిలిచాయి. బిచ్కుంద (85.60%), నసురులాబాద్ (84.63%), మద్నూర్ (78.23%), బీర్కూర్ (77.30%), జుక్కల్ (75.82%), మరియు బాన్సువాడ (74.36%) మండలాల్లో కూడా గణనీయమైన ఓటింగ్ నమోదైంది.