ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 12:39 PM
దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండల్ జానంపేటలో మహబూబ్నగర్ ఎస్పీ జానకి బుధవారం ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ఓటు వేసిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, ఉల్లంఘన పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.