ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:30 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో ఫేజ్ నేపథ్యంలో, రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, అల్మాస్ పూర్, గొల్లపల్లి, వీర్నపల్లి మండలాల్లోని కంచర్ల, వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓటింగ్ సరళిని, ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.