ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:00 PM
పైరసీ కేసుల కారణంగా ఇటీవల అరెస్టయిన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఐబొమ్మ రవిపై నమోదైన నాలుగు కేసులకు సంబంధించి, ఒక్కో కేసులో మూడు రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 18వ తేదీ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు వెలికితీసే అవకాశం ఉంది.