ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 04:24 PM
AP: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మహాదేవపట్నం గ్రామంలో దుర్గా భవానీ అనే యువతి, భాను ప్రకాష్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటానని ప్రకాశ్ మాటిచ్చి, తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ ప్రియురాలు దుర్గా భవానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడు భాను ప్రకాష్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది.