ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:16 AM
TG: ఒక్క ఓటు గెలపును డిసైడ్ చేస్తున్న నేపథ్యంలో లండన్‌లో ఎంఎస్ చదువుతున్న విద్యార్థి లవణ్ కుమార్ ఓటేసేందుకు రాష్ట్రానికి చేరుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్‌లో ఆయన ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాగా రెండో విడత పోలింగ్‌లో కోడలు సర్పంచ్ ఎన్నికల బరిలో ఉండి విదేశాల్లో ఉన్న మామ రాష్ట్రానికి వచ్చి ఓటేశారు. ఆ ఒక్క ఓటుతోనే ఆమె గెలుపొందారు.