ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:13 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు(గురువారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులను కలిసి సన్మానం చేయనున్నారు. ఇక ఇప్పటికే ఖానాపూర్, షాద్‌నగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులను కలిసి అభినందించిన విషయం తెలిసిందే. కాగా వాళ్టితో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.