![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 02:35 PM
TG: కాచిగూడ-యశ్వంత్ పూర్ మధ్యాహ్నం రైలు బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 7 చైర్ కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో 8 భోగిలు ఉండగా, ఈనెల 10 నుంచి 14CC, 2EC కోచ్‌లో అందుబాటులోకి వస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి భారీగా పెరగనుంది. బుధవారం మినహా ప్రతిరోజు ఈ రైలు ఉ.5:45కు కాచిగూడలో బయలుదేరి మ.2 గంటలకు యశ్వంత్ పూర్.. మ.2:45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.