|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 05:54 PM
యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇల్లును ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు గృహప్రవేశం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం మాధకద్రవ్యాలు,డ్రగ్స్ నిర్ములనపై ప్రతిజ్ఞ చేశారు.మాధకద్రవ్యాల వల్ల యువత చెడు దారులు పడుతున్నారని.మాధకద్రవ్యాలను పూర్తిగా నిర్ములించేందకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండలన్నారు.