|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:45 PM
TG: పంచాయతీ ఎన్నికల్లో యువత తమదైన ముద్ర వేసింది. చిన్న వయసులోనే ఎన్నికల్లో పోటీ చేసి పలువురు సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. తాజాగా సంగారెడ్డి (D) కల్హేర్ (M) అలీఖాన్ పల్లిలో BRS బలపరిచిన 21 ఏళ్ల గుగులోతు రోజా (Left) తమ పత్యర్థిపై 76 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిద్దిపేట(D) అక్కన్నపేట (M) సేవాలాల్ మహారాజ్ తండా సర్పంచిగా కాంగ్రెస్ బలపరిచిన 22 ఏళ్ల జరుపుల సునీత(Right) 30 ఓట్ల తేడాతో విజయం సాధించారు.